Chandrababu కు దారేది...TDP దుష్ప్రచారానికి చెక్ *AndhraPradesh | Telugu OneIndia

2022-07-26 86

Central has check TDPs propaganda against the YSRCP government in the matter of debts | రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. కేంద్ర ప్రభుత్వం అనుకోని రీతిలో ఆదుకుంది. ఒకరకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ప్రచారానికి తెర దించినట్టయింది.


#TDP
#Chandrababunaidu
#Andhrapradesh